Semiya Payasam : సేమియా పాయసాన్ని ఇలా ఒక్కసారి చేసి తినండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
Semiya Payasam : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చాలా త్వరగా,చాలా సులువుగా తయారు చేసుకునే తీపి వంటకాలు కూడా ఉంటాయి. ఇలాంటి తీపి వంటకాల్లో సేమియా పాయసం కూడా ఒకటి. దీనిని మనం తరచుగా తయారు చేస్తూనే ఉంటాం. సేమియా పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ సేమియా పాయసాన్ని రుచిగా, చల్లారిన … Read more









