Dil Pasand : బేకరీలలో లభించే దిల్ పసంద్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Dil Pasand : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో దిల్ పసంద్ కూడా ఒకటి. దిల్ పసంద్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది దిల్ పసంద్ ను మనం ఇంట్లో చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ దిల్ పసంద్ ను … Read more









