Peanuts Dates Laddu : పల్లీలు, ఖర్జూరాలతో ఎంతో తియ్యనైన లడ్డూలు.. ఇలా చేసుకోవచ్చు..
Peanuts Dates Laddu : స్వీట్ షాపుల్లో మనకు అనేక రకాల వెరైటీ లడ్డూలు లభిస్తుంటాయి. కొన్ని బూందీతో చేస్తారు. కొన్నింటిని డ్రై ఫ్రూట్స్‌తో చేస్తుంటారు. అయితే పల్లీలు, ఖర్జూరాలను కలిపి కూడా లడ్డూలను చేయవచ్చు. ఇవి ఎంతో తియ్యగా.. టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పల్లీలు ఖర్జూరా లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలు ఖర్జూరా … Read more









