Chicken Leg Piece Fry : చికెన్ లెగ్ పీస్‌లను ఇలా ఫ్రై చేయాలి.. రుచి చూస్తే వదలరు..
Chicken Leg Piece Fry : మనం చికెన్ లెగ్ పీసెస్ తో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ లెగ్ పీసెస్ తో తయారు చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ లెగ్ పీసెస్ ను ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. ఈ చికెన్ లెగ్ పీసెస్ తో చేసుకోదగిన వంటకాల్లో ఫ్రైకు కూడా ఒకటి. లెగ్ పీసెస్ తో చేసే ఈ ఫ్రై చాలా…