Minapa Vadiyalu : మినప వడియాలను ఇలా చేయండి.. అన్నంలో తింటే టేస్టీగా ఉంటాయి..
Minapa Vadiyalu : మనం ఇంట్లో రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. పప్పు, సాంబార్ వంటి వాటితో పాటు కూరలతో కూడా ఈ వడియాలను తింటూ ఉంటాం. మనం తయారు చేసే వివిధ రకాల వడియాల్లో మినప వడియాలు కూడా ఒకటి. మినప వడియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ మినప వడియాలను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా ఉండడంతో పాటు సంవత్సరం…