Carrot Karam : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు క్యారెట్లతో ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..
Carrot Karam : విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాల్లో క్యారెట్ ఒకటి. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మన శరీరానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో క్యారెట్ మనకు ఎంతో సహాయపడుతుంది. క్యారెట్ ను వివిధ రకాల వంటల్లో వాడడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ కారం చాలా రుచిగా…