Rasam Vada : రసం వడ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Rasam Vada : మనం ఉదయం అల్పాహారంగా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో వడలు ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద కూడా వడలు లభిస్తూ ఉంటాయి. ఈ వడలను మనం ఎక్కువగా చట్నీతో తింటూ ఉంటాం. కేవలం చట్నీనే కాకుండా మనం రసం తయారు చేసుకుని ఈ వడలను తినవచ్చు. రసంలో వేసుకుని తింటే ఈ…