Khoya Jalebi : జిలేబీని ఈ విధంగా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Khoya Jalebi : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి పదార్థాల్లో జిలేబీ కూడా ఒకటి. జిలేబీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు వివిధ రుచుల్లో కూడా ఈ జిలేబీ లభిస్తూ ఉంటుంది. మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల జిలేబీల్లో కోవా జిలేబీ కూడా ఒకటి. కోవాతో చేసే ఈ జిలేబీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కోవా జిలేబీని మనం ఇంట్లో కూడా తయారు…