Cauliflower Fried Rice : కాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది తెలుసా..? ఇలా చేయాలి..!
Cauliflower Fried Rice : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే ఆహార పదార్థాల్లో క్యాలీప్లవర్ ఫ్రైడ్ రైస్ ఒకటి. క్యాలీప్లవర్ తో చేసే ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాలపించేంత రుచిగా ఉండే ఈ క్యాలీప్లవర్ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులవుగా తయారు చేసుకోవచ్చు. తేలికగా…