Coconut Biscuits : ఇంట్లోనే ఎంతో రుచిగా కొబ్బరి బిస్కెట్లను ఇలా చేసుకోవచ్చు..!
Coconut Biscuits : మనకు బయట బేకరీలల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో కొకోనట్ బిస్కెట్లు కూడా ఒకటి. తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. అదే రుచితో ఈ కొకోనట్ బిస్కెట్లను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒవెన్ ఉండాలే కానీ వీటిని చేయడం చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ…