Instant Rice Idli : ఇడ్లీలను ఇన్‌స్టంట్‌గా ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు.. పిండి నానబెట్టాల్సిన పనిలేదు..
Instant Rice Idli : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాంబార్, చట్నీలతో కలిపి తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మనం ఇంట్లో కూడా తరచూ వీటిని తయారు చేస్తూ ఉంటాం. ఇడ్లీలను తయారు చేయడానికి ముందు రోజే పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా పిండిని తయారు చేసుకోకపోయినప్పటికి మనం అప్పటికప్పుడు ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా…