Bitter Gourd Chips : చిప్స్ షాపుల్లో అమ్మే మాదిరిగా కాక‌ర‌కాయ‌ల‌తో ఎంతో టేస్టీగా ఉండే చిప్స్‌ను ఇలా తయారు చేసుకోవ‌చ్చు..!

Bitter Gourd Chips : మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి చేదుగా ఉంటాయి. క‌నుక ఎవ‌రూ వీటిని తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కాక‌ర‌కాయ‌ల‌ను వేపుడు, పులుసుతోపాటు ట‌మాటా కూర రూపంలోనూ చేస్తుంటారు. స‌రిగ్గా చేయాలే కానీ చేదు లేకుండా లేదా త‌క్కువ చేదుతో ఈ కూర‌ల‌ను చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కాక‌ర‌కాయ‌ల‌తో ఎంతో టేస్టీగా…

Read More

Corn Dosa : బ‌య‌ట హోట‌ల్స్‌లో ల‌భించే కార్న్ దోశ‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా వేసుకోవ‌చ్చు..

Corn Dosa : దోశ అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దోశ‌ల్లో అనేక ర‌కాల దోశ‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో మ‌సాలా దోశ‌, ఆనియ‌న్ దోశ‌, ప్లెయిన్ దోశ వేసుకుని తింటారు. అయితే మ‌న‌కు బ‌య‌ట వివిధ ర‌కాల దోశ‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కార్న్ దోశ కూడా ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఇంట్లోనే మ‌నం దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కార్న్ దోశ‌ను…

Read More

Paneer Gulab Jamun : ప‌నీర్‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన గులాబ్ జామున్‌ను త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Paneer Gulab Jamun : ప‌నీర్ అంటే అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. పాల‌తో త‌యారు చేసే దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప‌నీర్‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. నాన్ వెజ్ తిన‌ని వారు ప్రోటీన్ల కోసం పనీర్‌ను తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ప‌నీర్‌తో అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటాం. అయితే ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన గులాబ్ జామున్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ప‌నీర్‌తో గులాబ్…

Read More

Palli Pakoda : ప‌ల్లీల‌తో చేసే ఈ స్నాక్స్ ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Palli Pakoda : మ‌నం ప‌ల్లీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ ప‌ల్లీల‌తో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే చిరుతిళ్లల్లో ప‌ల్లిప‌కోడా కూడా ఒక‌టి. ప‌ల్లి ప‌కోడా చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో మ‌న‌కు ఎక్కువ‌గా ఇవి…

Read More

Sherva : ప‌రాటాల‌లోకి ఎంతో రుచిక‌ర‌మైన షేర్వా.. త‌యారీ ఇలా..

Sherva : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లోనే పులావ్, బిర్యానీ, నాన్, చ‌పాతీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వీటిని తిన‌డానికి షేర్వాను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. షేర్వాతో క‌లిపి తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ షేర్వాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా…

Read More

Pallila Karam Podi : ప‌ల్లీల‌తో కారం పొడిని ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే.. రుచి అదిరిపోతుంది..

Pallila Karam Podi : ప‌ల్లీల‌ను చాలా మంది అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు త‌యారు చేయ‌వ‌చ్చు. మ‌సాలా కూర‌ల్లో వీటిని పొడిలా ప‌ట్టి వేస్తారు. వీటిని ప‌చ్చి మిర్చితో క‌లిపి ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు. ఇలా ప‌ల్లీల‌ను ఎన్నో ర‌కాలుగా మ‌నం ఉప‌యోగిస్తుంటాం. అయితే ప‌ల్లీల‌తో ఎంతో రుచిక‌ర‌మైన కారం పొడిని కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ప‌ల్లీల‌తో కారం పొడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లీల…

Read More

Mutton Keema Masala Curry : మ‌ట‌న్ కీమాను ఇలా మ‌సాలా కూర‌లా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Mutton Keema Masala Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్‌తో అనేక ర‌కాల వెరైటీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌ట‌న్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా అనేక ర‌కాలుగా మ‌ట‌న్‌ను వండుకోవ‌చ్చు. అయితే మ‌ట‌న్‌ను తిన‌డం, జీర్ణించుకోవ‌డం కొంద‌రికి క‌ష్టంగా ఉంటుంది. అందుక‌ని వారు మ‌ట‌న్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే మ‌ట‌న్ కీమాను తిన‌వ‌చ్చు. ఇది సుల‌భంగా ఉడుకుతుంది. అలాగే రుచిగా ఉంటుంది. సుల‌భంగా తిన‌వ‌చ్చు. త్వ‌రగా జీర్ణ‌మ‌వుతుంది….

Read More

Tomato Vepudu Pappu : ట‌మాటాల‌ను వేసి ఎప్పుడైనా ఇలా వేపుడు ప‌ప్పును చేశారా.. రుచి అదిరిపోతుంది..

Tomato Vepudu Pappu : మనం వంటింట్లో విరివిరిగా ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు ఒక‌టి. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ట‌మాట ప‌ప్పు, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట ప‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే కింద చెప్పిన విధంగా చేసిన ట‌మాట…

Read More

Thotakura Pachadi : తోట‌కూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన పచ్చడిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Thotakura Pachadi : మ‌నం తోట‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తోట‌కూరను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తోట‌కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, ప‌ప్పు వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌తో చేసే…

Read More

Pesala Mixture : స్వీట్ షాపుల్లో ల‌భించే పెస‌ల మిక్చ‌ర్‌.. ఇంట్లోనూ ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Pesala Mixture : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పెస‌ర్ల మిక్చ‌ర్ కూడా ఒక‌టి. పెస‌ర్ల‌తో చేసే ఈ మిక్చ‌ర్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ పెస‌ర్ల మిక్చ‌ర్ చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పెస‌ర్ల మిక్చ‌ర్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల…

Read More