Butter Naan : రెస్టారెంట్లలో లభించే బటర్ నాన్ రోటీలను ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..!
Butter Naan : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలలో లభించే వాటిల్లో బటర్ నాన్ కూడా ఒకటి. మసాలా కూరలతో కలిపి తింటే ఈ బటర్ నాన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రెస్టారెంట్ లలో రుచి చూసే ఉంటారు. ఈ బటర్ నాన్ లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తందూర్ లేకున్నా కూడా వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బటర్ నాన్ లను సులభంగా ఇంట్లో ఎలా తయారు…