Vankaya Pappu Charu : వంకాయలతో పప్పు చారు చేస్తే.. టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా.. ఆహా.. అంటారు..
Vankaya Pappu Charu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వంకాయలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. అలాగే వంకాయలు కూడా ఇతర కూరగాయల వలె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచూ చేసే వంటకాలతో పాటు ఈ వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పప్పు చారును కూడా తయారు … Read more









