Chapati Laddu : గోధుమ పిండి చపాతీలతోనూ లడ్డూలను చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
Chapati Laddu : మనం తరచూగా గోధుమపిండితో చపాతీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చపాతీలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి ఈ చపాతీలను తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పంచదార, జామ్ వంటి వాటితో కూడాఈ చపాతీలను తింటూ ఉంటాం. ఈ విధంగా తీసుకోవడంతో పాటు ఈ చపాతీలతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. … Read more









