Pudina Karam Podi : ఎంతో రుచికరమైన పుదీనా కారం పొడి తయారీ ఇలా.. అన్నంలో మొదటి ముద్దలో తినాలి..
Pudina Karam Podi : మనం వంటల్లో పుదీనాను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దీనిని వంటల్లో గార్నిష్ కొరకు ఎక్కువగా ఉపయోగిస్తాం. పుదీనా చక్కటి వాసనతో పాటు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. పుదీనాలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును పెంచడంలో, నోటి దుర్వాసనను తగ్గించడంలో ఈ పుదీనా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనాతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పుదీనాతో చేసుకోదగిన వంటకాల్లో…