Jonna Rotte : జొన్న రొట్టెలు మెత్త‌గా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..!

Jonna Rotte : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కం ఎక్కువ‌య్యింద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, శ‌రీరంలో కోలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో జొన్న‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ జొన్న‌ల‌తో ఎక్కువ‌గా రొట్టెను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టె…

Read More

Corn Salad : వేడి వేడిగా ఇలా మొక్క‌జొన్న ప‌చ్చి మిర్చి స‌లాడ్‌ను చేసి సాయంత్రం తినండి.. భ‌లే టేస్టీగా ఉంటుంది..

Corn Salad : మొక్క‌జొన్న‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. మొక్క‌జొన్న కంకుల‌ను చాలా మంది నిప్పుల‌పై కాల్చి తింటుంటారు. అలాగే కంకుల‌ను ఉడ‌క‌బెట్టి విత్త‌నాల‌ను కూడా తింటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బ‌య‌ట కూడా స్వీట్ కార్న్‌ను ఉడ‌క‌బెట్టి గింజ‌ల రూపంలో విక్ర‌యిస్తుంటారు. అయితే మొక్క‌జొన్న కంకులు మ‌న‌కు సీజ‌న్‌లోనే ల‌భించిన‌ప్ప‌టికీ స్వీట్ కార్న్ మాత్రం ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇక మొక్క‌జొన్న విత్త‌నాల‌ను ఉప‌యోగించి మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన స‌లాడ్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Paneer Pakoda : ప‌నీర్‌తో ప‌కోడీల‌ను కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Paneer Pakoda : ప‌కోడీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. చాలా మంది ప‌కోడీలు అంటే ఎగిరి గంతేస్తారు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వీటిని తింటుంటే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంది. ఇక మ‌న‌కు ప‌కోడీలు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భిస్తుంటాయి. చిరు వ్యాపారులు కూడా ప‌కోడీల‌ను విక్ర‌యిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ప‌కోడీలు మ‌న‌కు వివిధ ర‌కాల వెరైటీల్లో ల‌భిస్తుంటాయి. ఇక ప‌కోడీల‌ను మ‌నం ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే….

Read More

Aloo 65 : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఆలూ 65ని ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Aloo 65 : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఈ వంట‌కం ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తూ ఉంటుంది. ఫంక్ష‌న్స్ లో కూడా ఈ వంటకాన్ని ఎక్కువ‌గా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఆలూ 65 చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా…

Read More

Aloo Meal Maker Curry : ఆలు మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..

Aloo Meal Maker Curry : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌ను ఉప‌యోగించి కూర‌లు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఈ కూర‌లు చాలా రుచిగా కూడా ఉంటాయి. అందులో భాగంగా మీల్ మేక‌ర్ ల‌తో ఎంతో రుచిగా ఉండే ఆలూ మీల్ మేక‌ర్ క‌ర్రీని…

Read More

Dry Fruit Kova Rolls : స్వీట్ షాపుల్లో ల‌భించే డ్రై ఫ్రూట్ కోవా రోల్స్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Dry Fruit Kova Rolls : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రైఫ్రూట్స్ మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని నేరుగా తిన‌డంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో డ్రై ఫ్రూట్ కోవా…

Read More

Hotel Style Pesarattu : పెస‌ర‌ట్ల‌ను ఇలా చేస్తే.. హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా వ‌స్తాయి.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Hotel Style Pesarattu : మ‌నం పెస‌ర్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ పెస‌ర్ల‌ను మొలకెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర్ల‌తో ఎక్కువ‌గా చేసే…

Read More

Bommidayila Pulusu : బొమ్మిడాయిల పులుసును చేయ‌డం ఇలా.. రుచి ఎంతో బాగుంటుంది..

Bommidayila Pulusu : మ‌నం ఆహారంగా చేప‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. ప‌చ్చి చేప‌ల‌తో పాటు ఎండ‌చేప‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే ఎండు చేప‌ల్లో బొమ్మిడాయిలు కూడా ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బొమ్మిడాయిల‌తో మ‌నం కూర‌లే కాకుండా ఎంతో రుచిగా…

Read More

Dalcha : విందుల్లో వ‌డ్డించే దాల్చాను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dalcha : కందిప‌ప్పుతో ర‌క‌ర‌కాల ప‌ప్పు వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కందిపప్పుతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ కందిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో దాల్చా కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. విందుల్లో ఎక్కువ‌గా ఈ వంట‌కాన్ని వ‌డిస్తూ ఉంటారు. ఈ దాల్చాను సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు…

Read More

Egg Fry : కోడిగుడ్ల ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..

Egg Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నింటిని క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మనంద‌రికి తెలుసు. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై ఒక‌టి. చాలా మంది ఈ కోడిగుడ్డు ఫ్రైను ఇష్టంగా తింటారు. ఈ కోడిగుడ్డు ఫ్రైలో వెల్లుల్లి కారం వేసి కూడా మ‌నం త‌యారు…

Read More