Pallila Pachadi : ప‌ల్లీల ప‌చ్చ‌డిని ఎప్పుడైనా ఇలా చేశారా.. అన్నంలోకి చాలా బాగుంటుంది..

Pallila Pachadi : మ‌నం వంటింట్లో ప‌ల్లీల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌ల్లీల‌తో ఎంతో రుచిగా అలాగే తేలిక‌గా చేసుకోగ‌లిగే ప‌ల్లి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి ప‌చ్చ‌డి…

Read More

Dosakaya Masala Curry : దోస‌కాయ‌ల‌తో మసాలా కూర‌ను ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా తింటారు..

Dosakaya Masala Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ ఒక‌టి. దోస‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న్ం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ‌ల‌తో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సుల‌భంగా కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా చాలా సుల‌భంగా చేసుకోగ‌లిగే అలాగే ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ మ‌సాలా కూర‌ను ఎలా…

Read More

Sorakaya Perugu Pachadi : సొర‌కాయ‌ల‌తో పెరుగు ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Sorakaya Perugu Pachadi : మ‌న శ‌రీరానికి చ‌లువ చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒకటి. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. త‌ర‌చూ చేసే కూర‌ల‌తో పాటు సొర‌కాయ‌తో మ‌నం పెరుగు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో చేసే ఈ పెరుగు ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. సొర‌కాయ మ‌రియు పెరుగు ఇవి రెండు కూడా…

Read More

Dal Tadka : ధాబాల‌లో ల‌భించే దాల్ తడ్కాను.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Dal Tadka : మ‌నం కందిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. కందిపప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పుతో చేసే ప‌ప్పు కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ కందిప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే దాల్ త‌డ్కాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కందిప‌ప్పుతో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని…

Read More

Karam Palli : కారం ప‌ల్లిని ఇలా చేసి స్నాక్స్‌లా తినండి.. ఒక్క‌సారి తింటే విడిచిపెట్ట‌రు..

Karam Palli : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో ప‌ల్లీలు ఒక‌టి. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలను అందించ‌డంలో ఈ ప‌ల్లీలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప‌ల్లీల‌తో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో సుల‌భంగా చేసుకోగ‌లిగే అలాగే ఎంతో రుచిగా ఉండే కారం ప‌ల్లీల‌ను ఎలా…

Read More

Onion Rice : ఆనియ‌న్ రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. విడిచిపెట్ట‌రు..

Onion Rice : ఉల్లిపాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ప్ర‌తి వంట గ‌దిలోనూ విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఉల్లిపాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఇత‌ర వంటల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో కూర‌లు, చిరుతిళ్లు, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉల్లిపాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ రైస్…

Read More

Menthikura Podi Pappu : మెంతికూర‌తో పొడి ప‌ప్పును ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Menthikura Podi Pappu : మెంతికూర‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఈ మెంతికూర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఈ మొంతికూర‌తో మ‌నం మెంతి ప‌రోటా, మెంతి పులావ్ వంటి వాటిని…

Read More

Curd : ఎప్పుడు పెరుగు చేసినా పుల్ల‌గా వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి.. తియ్య‌ని పెరుగు తిన‌వ‌చ్చు..

Curd : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌తో పాటు పెరుగును కూడా ఆహారంగా తీసుకంటూ ఉంటాం. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యంతో పాటు అందానికి కూడా పెరుగు ఎంతో…

Read More

Bagara Baingan : ఫంక్ష‌న్ల‌లో చేసే బ‌గారా బైంగ‌న్ కూరను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

Bagara Baingan : బ‌గారా బైంగ‌న్.. గుత్తి వంకాయ‌ల‌తో చేసే ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బ‌గారా అన్నంతో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు. విందుల్లో ఎక్కువ‌గా ఈ కూర‌ను వ‌డ్డిస్తూ ఉంటారు. ఈ బ‌గారా బైంగ‌న్ కూర‌ను మ‌నం చాలా సుల‌భంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బ‌గారా బైంగ‌న్ కూర‌ను…

Read More

Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే.. అద్భుతంగా ఉంటుంది..

Dhaba Style Tomato Curry : మ‌నం వంట‌గ‌దిలో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ట‌మాటాలు ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ ట‌మాట కూర‌ను మ‌నం త‌ర‌చూ ఇంట్లోనే వండుతూనే ఉంటాం. చాలా మంది ఈ ట‌మాట క‌ర్రీని ఇష్టంగా తింటారు. ఈ ట‌మాట క‌ర్రీని మ‌రింత రుచిగా దాబా స్టైల్…

Read More