Muskmelon Salad : తర్బూజాలతో ఎంతో రుచికరమైన సలాడ్‌ను ఇలా చేయండి.. ఒక్కసారి తింటే విడిచిపెట్టరు..
Muskmelon Salad : మనం ఏడాది పొడవునా వచ్చే సీజన్లను బట్టి భిన్న రకాల ఆహారాలను తింటుంటాం. చలికాలంలో వేడినిచ్చేవి.. వేసవిలో చల్లదనాన్నిచ్చే ఆహారాలను తీసుకుంటుంటాం. అయితే మనం వేసవిలో మాత్రమే తినే వాటిలో తర్బూజలు కూడా ఒకటి. వాస్తవానికి ఇవి మనకు ఎప్పుడైనా సరే లభిస్తాయి. అందువల్ల వీటిని కేవలం వేసవిలో మాత్రమే కాదు.. ఏ సీజన్‌లో అయినా సరే తినవచ్చు. ఇక తర్బూజలను చాలా మంది జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. లేదా ముక్కలుగా కట్…