Sweet Corn Masala Curry : స్వీట్ కార్న్‌తో మసాలా కూర తయారీ ఇలా.. చపాతీల్లోకి ఎంతో అద్భుతంగా ఉంటుంది..
Sweet Corn Masala Curry : మనం ఆహారంగా స్వీట్ కార్న్ కూడా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా వీటిలో అధికంగా ఉన్నాయి. వీటిని ఉడికించి తీసుకోవడంతో పాటు రకరకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ స్వీట్ కార్న్ తో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా…