Masala Egg Fry : కోడిగుడ్ల‌తో మ‌సాలా ఎగ్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూడండి.. విడిచిపెట్ట‌రు..

Masala Egg Fry : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా మ‌న‌కు కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. కోడిగుడ్ల‌ను ఉడికించి నేరుగా తీసుకోవ‌డంతో పాటు వాటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్డుతో చేసే వంట‌కాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా…

Read More

Biyyampindi Halwa : బియ్యం పిండితో హ‌ల్వాను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Biyyampindi Halwa : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. తీపి వంట‌కాల‌ను పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా త‌యారు చేసుకునే తీపి వంట‌కాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వంట‌కాల్లో బియ్యం పిండి హ‌ల్వా కూడా ఒక‌టి. బియ్యాన్ని ఉప‌యోగించి చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని చాలా సుల‌భంగా…

Read More

Foxtail Millets Biscuits : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా బిస్కెట్ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Foxtail Millets Biscuits : చిరు ధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌ట‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కొర్ర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొర్ర‌ల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు మ‌న‌కు కొర్ర‌ల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే కొర్ర‌ల‌తో చాలా మంది అన్నం, ఉప్మా వంటివి…

Read More

Onion Vada : ఉల్లిపాయ వ‌డ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. బాగుంటాయి..

Onion Vada : ఉల్లిపాయ‌.. ఇది లేని వంట‌గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ను ఎంతోకాలంగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఉల్లిపాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఉల్లిపాయ వ‌డ కూడా ఒక‌టి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని చాలా త‌క్కువ…

Read More

Vankayala Nilva Pachadi : వంకాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా పెట్టుకోవ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే.. ఆహా అంటారు..

Vankayala Nilva Pachadi : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో కేవలం కూర‌నే కాకుండా ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో ప‌చ్చ‌డి అన‌గానే చాలా మంది ఒక‌టి లేదా రెండు రోజులు తాజాగా ఉండే ప‌చ్చ‌డి అనుకుంటారు. కానీ వంకాయ‌ల‌తో మ‌నం మూడు నెల‌ల పాటు నిల్వ ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Chekka Appadalu : చెక్క అప్ప‌డాల త‌యారీ ఇలా.. రుచిగా ఉండాలంటే ఇలా చేయాలి..

Chekka Appadalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో చెక్క అప్ప‌డాలు ఒక‌టి. వీటినే చెక్క‌లు, చెక్క గారెలు అని కూడా అంటారు. చెక్క అప్ప‌డాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. పండుల‌కు ఎక్కువ‌గా వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించిన వీటిని గుల్ల‌గుల్ల‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. చెక్క అప్ప‌డాల‌ను రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ…

Read More

Aloo Kurkure : ఆలుతో కుర్ కురేల‌ను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Aloo Kurkure : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ల‌తో పాటు అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ కుర్ కురే ఒక‌టి. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఈ ఆలూ కుర్ కురే ల‌ను ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సులువుగా త‌యారు…

Read More

Tomato Pudina Pachadi : ట‌మాటా పుదీనా ప‌చ్చ‌డిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Tomato Pudina Pachadi : మ‌నం పుదీనాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పుదీనాతో మ‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో పుదీనా ప‌చ్చ‌డి ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది అప్పుడ‌ప్పుడూ చేస్తూ ఉంటారు. పుదీనా ప‌చ్చ‌డిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పుదీనా ప‌చ్చ‌డిలో టమాటాలు వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం….

Read More

Chicken Samosa : చికెన్ స‌మోసాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటాయి..

Chicken Samosa : స‌మోసాలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. స‌మోసాల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. స‌మోసాల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అస‌లు వాటి పేరు చెబితేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి. అంత ఇష్టంగా వాటిని లాగించేస్తారు. అయితే స‌మోసాలు మ‌నం త‌ర‌చూ ఆలు, కార్న్‌, ఆనియ‌న్ స‌మోసాల‌ను తింటుంటాం. కానీ చికెన్ స‌మోసా కూడా ఉంటుంది. దీన్ని సాధార‌ణంగా బ‌య‌ట విక్ర‌యించ‌రు. కానీ మ‌నం ఇంట్లోనే చికెన్ సమోసాల‌ను…

Read More

Cheese Dosa : రెగ్యుల‌ర్ దోశ‌లు కాకుండా ఒక్క‌సారి ఇలా దోశ‌ల‌ను ట్రై చేయండి.. రుచిని మ‌రిచిపోలేరు..

Cheese Dosa : సాధార‌ణంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాలా మంది అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. అలా తినే వాటిల్లో దోశ కూడా ఒక‌టి. దోశ‌లు వివిధ ర‌కాల వెరైటీల్లో అందుబాటులో ఉన్నాయి. కొంద‌రు ఇంట్లోనే వెరైటీ దోశ‌ల‌ను వేసుకుని తింటుంటారు. ఇక మ‌న‌కు బ‌య‌ట కూడా అనేక ర‌కాల వెరైటీ దోశ‌లు ల‌భిస్తుంటాయి. అయితే వాటిల్లో చీజ్ దోశ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు బ‌య‌ట దోశ సెంట‌ర్ లేదా స్ట్రీట్ ఫుడ్ మొబైల్…

Read More