Pesarapappu Garelu : పెస‌ల‌తో గారెల‌ను ఇలా చేస్తే.. ఒకటి ఎక్కువే తింటారు.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Pesarapappu Garelu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర్లు ఒక‌టి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇలా పెస‌ర్లు మ‌న…

Read More

Bachalikura Pachadi : బ‌చ్చ‌లికూర‌తో ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు.. అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది..

Bachalikura Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లికూర ఒక‌టి. ఈ ఆకుకూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బ‌చ్చ‌లికూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర‌తో చేసుకోద‌గిన బ‌చ్చ‌లికూర ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. గోంగూర వ‌లే బ‌చ్చ‌లికూర‌తో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా, సులువుగా బ‌చ్చ‌లి కూర‌తో…

Read More

Kabuli Chana Roast : కాబూలీ శ‌న‌గ‌ల రోస్ట్ ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తింటే వ‌ద‌ల‌రు..

Kabuli Chana Roast : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే వీటితో నేరుగా కూర‌ల‌ను కూడా చేస్తారు. వీటిని ఉడక‌బెట్టి పోపు వేసి గుగ్గిళ్ల మాదిరిగా తింటారు. ఎలా తిన్నా స‌రే.. శ‌న‌గ‌లు భ‌లే రుచిగా ఉంటాయి. ఇక శ‌న‌గ‌ల్లో అనేక ర‌కాలు ఉంటాయి. మ‌నం త‌ర‌చూ న‌ల్ల శ‌న‌గ‌ల‌ను వాడుతాం. అలాగే కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక ర‌కం. ఇవి పొట్టు లేకుండా…

Read More

Beerakaya Tomato Pachadi : బీర‌కాయ ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూడండి..

Beerakaya Tomato Pachadi : బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీర‌కాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. కేవ‌లం కూర‌లే కాకుండా బీర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బీరకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. బీర‌కాయ ప‌చ్చ‌డిని మ‌న‌లో చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. త‌ర‌చూ చేసే ఈ బీర‌కాయ ప‌చ్చ‌డిలో ట‌మాటాలు వేసి…

Read More

Chamadumpa Fry : చామ దుంప‌లు అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా చేసి తినండి.. మొత్తం లాగించేస్తారు..

Chamadumpa Fry : దుంప‌జాతికి చెందిన వాటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో చామ‌దుంప‌లు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఇత‌ర దుంప‌ల వ‌లె చామ‌దుంప‌లు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచ‌డంలో, గుండె ఆరోగ్యంగా ఉంచ‌డంలో,కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా చామ‌దుంప‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చామ‌దుంప‌ల‌తో మ‌నం వేపుడును కూడా…

Read More

Putnala Pappu Laddu : పుట్నాల ల‌డ్డూల‌ను ఇలా చేసి తింటే.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌టి ఎక్కువే తింటారు..

Putnala Pappu Laddu : మ‌న‌కు తినేందుకు తియ్య‌ని ప‌దార్థాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌డ్డూలు కూడా ఒక‌టి. ల‌డ్డూల‌ను భిన్న ర‌కాల ప‌దార్థాల‌తో చేస్తుంటారు. అయితే పుట్నాల‌తోనూ ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు. బెల్లంతో చేసే ఈ ల‌డ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భమే. పుట్నాల‌తో ల‌డ్డూల‌ను చేస్తే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్నాల ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…..

Read More

Dry Fruit Laddu : డ్రై ఫ్రూట్ ల‌డ్డూ.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రుచిక‌రం.. త‌యారీ ఇలా.. రోజుకు ఒక‌టి తినాలి..!

Dry Fruit Laddu : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. కంటిచూపు మెరుగుప‌డుతుంది. గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా…

Read More

Pulihora Paste : పులిహోర పేస్ట్‌ను ఇలా చేసి పెట్టుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసుకోవ‌చ్చు..

Pulihora Paste : చింత‌పండు పులిహోర‌.. దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చింత పండు పులిహోర రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ పులిహోర‌ను మ‌నం త‌ర‌చూ త‌యారు చేస్తూనే ఉంటాం. చాలా మంది పులిహోర‌ను పేస్ట్ ను కూడా త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఈ పులిహోర పేస్ట్ తో చేసే పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా కాలం నిల్వ ఉండేలా పులిహోర పేస్ట్ ను…

Read More

Challa Pindi : పుల్ల‌ని పెరుగుతో చేసే చ‌ల్ల పిండిని ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఇలా చేసుకోవ‌చ్చు..

Challa Pindi : చ‌ల్ల‌పిండి.. ఈ వంట‌కం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. పూర్వ‌కాలంలో ఈ వంట‌కాన్ని ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. ఈ చ‌ల్ల‌పిండి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 15 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌ల్ల‌పిండిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చ‌ల్ల‌పిండిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు…

Read More

Karivepaku Karam Podi : క‌రివేపాకు కారం పొడి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తినాలి..!

Karivepaku Karam Podi : మ‌నం తాళింపులో ఉప‌యోగించే ప‌దార్థాల్లో క‌రివేపాకు ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. క‌రివేపాకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌డా పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో క‌రివేపాకు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌పడుతుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు క‌రివేపాకుతో…

Read More