Fish Fry : ఫిష్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క సారి రుచి చూశారంటే.. వదలరు..!
Fish Fry : మనం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పత్తుల్లో చేపలు ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలుసు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, మెదడు చక్కగా పని చేసేలా చేయడంలో చేపలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా, సులవుగా, తక్కువ నూనెను ఉపయోగించి చేపల ఫ్రైను…