Instant Ponganalu : పొంగ‌నాల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Instant Ponganalu : మనం దోశ పిండితో పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఎంతో కాలంగా ఈ పొంగ‌నాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని ఇష్టంగా తినే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఈ పొంగ‌నాల‌ను దోశ‌ పిండితోనే కాకుండా అటుకుల‌ను ఉప‌యోగించి ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇన్ స్టాంట్ గా త‌యారు చేసే ఈ పొంగ‌నాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అటుకుల‌తో…

Read More

Dhaba Style Chicken Handi : ధాబా స్టైల్‌లో చికెన్ హండిని ఇలా చేస్తే.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

Dhaba Style Chicken Handi : చికెన్ అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా చేసి తింటారు. చికెన్‌తో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. ఇక మ‌నం ప్ర‌యాణాలు చేసిన‌ప్పుడు లేదా అప్పుడ‌ప్పుడు రెస్టారెంట్ల‌లోనూ చికెన్ వంట‌కాల‌ను తింటుంటాం. వాటిల్లో చికెన్ హండి కూడా ఒక‌టి. దీన్ని రోటీ లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే బాగుంటుంది. అయితే…

Read More

Beetroot Halwa : బీట్ రూట్ అంటే ఇష్టం లేదా.. ఇలా హ‌ల్వా చేసి తినండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Beetroot Halwa : మ‌నకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తుంది. బీట్‌రూట్‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా దీన్ని తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. గ్యాస్‌, అజీర్ణం ఇబ్బంది పెట్ట‌వు. అలాగే ర‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. దీంతో గుండె జ‌బ్బులు…

Read More

Tomato Drumsticks Masala Curry : ట‌మాటాలు, మున‌క్కాయ‌ల‌ను క‌లిపి ఇలా చేశారంటే.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Tomato Drumsticks Masala Curry : మున‌క్కాయ‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దాదాపు అన్నీ కాలాల్లో ఈ మున‌క్కాయ‌లు మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మున‌క్కాయ‌లు మ‌న శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మునక్కాయ‌ల‌తో చేసే వంట‌కాలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా…

Read More

Vankaya Pachadi : వంకాయ ప‌చ్చ‌డిని ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

Vankaya Pachadi : వంకాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు, వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు…

Read More

Boondi Laddu : బూందీ ల‌డ్డూల‌ను ఇలా చేస్తే.. అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా వ‌స్తాయి..!

Boondi Laddu : మ‌న‌కు పండుగ‌ల‌కు త‌యారు చేసుకునే తీపి వంట‌కాల్లో బూందీ ల‌డ్డూలు ఒక‌టి. ఈ ల‌డ్డూలను తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఈ ల‌డ్డూల‌ను ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో తెలియ‌క స్వీట్ షాపులో కొనుగోలు చేసి తెచ్చ‌కుంటున్నారు. ఈ బూందీ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బూందీ…

Read More

Mughlai Chicken Dum Biryani : మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేస్తే హోట‌ల్స్‌లో లాంటి రుచి వ‌స్తుంది..

Mughlai Chicken Dum Biryani : చికెన్ తో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగాఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీలో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ ఒక‌టి. ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ…

Read More

Coconut Halwa : కొబ్బ‌రి హ‌ల్వాను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Coconut Halwa : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రిని ఎక్కువ‌గా బెల్లంతో క‌లిపి తింటారు. బెల్లం…

Read More

Kerala Parota : కేరళ స్పెష‌ల్ ప‌రోటాలు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Kerala Parota : కేర‌ళ ప‌రోటాలు.. ఈ పేరు మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. అలాగే ఈ ప‌రోటాల‌ను కూడా మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే ఈ ప‌రోటాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కేర‌ళ ప‌రోటాల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కేర‌ళ ప‌రోటాల‌ను చ‌క్క‌టి రుచితో సులువుగా…

Read More

Ravva Vadalu : ర‌వ్వ‌తో ఎప్పుడైనా ఇలా వ‌డ‌ల‌ను చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Ravva Vadalu : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మా, ర‌వ్వ ల‌డ్డూలు, ర‌వ్వ కేస‌రి వంటి వంట‌లే కాకుండా వీటితో మ‌నం వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌పప్పుతో చేసే వ‌డ‌లు ఎంత రుచిగా ఉంటాయో ర‌వ్వ‌తో చేసే ఈ వ‌డ‌లు కూడా అంతే రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని త‌యారు చేసుకుని…

Read More