Thotakura Tomato Pulusu : తోటకూరను టమాటాలతో కలిపి ఇలా కూడా వండుకోవచ్చు తెలుసా.. ఎంతో బాగుంటుంది..!
Thotakura Tomato Pulusu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఇది మనకు అన్నీ కాలాల్లో విరివిరిగా లభ్యమవుతూ ఉంటుంది. ఇతర ఆకుకూరల వలే తోటకూర కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరతో వేపుడు, పప్పు వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోటకూరతో మనం పులుసు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా దీనిని సులభంగా…