Rice Pakora : అన్నం మిగిలితే పడేయకండి.. దాంతో ఎంచక్కా పకోడీలను ఇలా చేసుకోండి..!
Rice Pakora : పకోడీలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. సాయంత్రం వేళ చల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీలు తింటుంటే వచ్చే మజాయే వేరు. అందులో భాగంగానే వివిధ రకాలుగా పకోడీలను వేసుకుని తింటుంటారు. షాపుల్లోనూ పకోడీలు లభిస్తాయి. అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇంట్లో మిగిలిపోయిన అన్నంతోనూ మనం పకోడీలను వేసుకోవచ్చు. ఇవి కూడా షాపుల్లో లభించే మాదిరిగా రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో…