Mixed Vegetable Curry : చపాతీల్లోకి ఇలా అన్ని కూరగాయలను కలిపి కూర చేయండి.. ఒకటి ఎక్కువే తింటారు..
Mixed Vegetable Curry : అన్నంతోపాటు మనం తరచూ చపాతీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా కేవలం చపాతీలను మాత్రమే తింటుంటారు. అయితే చపాతీల్లోకి ఏం కూర తిందామా.. అని ఆలోచిస్తుంటారు. కానీ చపాతీల్లోకి అన్ని కూరగాయలు కలిపి చేసే మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అన్ని కూరగాయల్లోని పోషకాలను మనం ఒకేసారి పొందవచ్చు. దీంతో ఎంతో లాభం కలుగుతుంది. ఇక చపాతీల్లోకి ఎంతో…