Egg Fry : ఎగ్ ఫ్రై ని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్ అదిరిపోతుంది..!
Egg Fry : మన శరీరానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిసిందే. రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. ఉడికించిన కోడిగుడ్డును నేరుగా తినడంతో పాటు దానితో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉడికించిన కోడిగుడ్లతో రుచితో, సులభంగా ఫ్రైను ఎలా తయారు…