Chinthapandu Pulihora : చింతపండు పులిహోరను ఇలా కొత్తగా ట్రై చేయండి.. మొత్తం లాగించేస్తారు..
Chinthapandu Pulihora : పులిహోర.. దీనిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. పులిహోరను అందరూ ఇష్టంగా తింటారు. దీనిని మనం తరచూ వంటింట్లో తయారు చేస్తూనే ఉంటాం. చింతపండు, నిమ్మరసం వేసి చేసినప్పటికి గుడిలో కూడా మనకు ప్రసాదంగా పులిహోరను పెడుతుంటారు. చింతపండుతో, నిమ్మరసంతో ఈ పులిహోర తయారు చేసినప్పటికి చింతపండు పులిహోరనే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పులిహోరకు బదులుగా కింద చెప్పిన విధంగా చేసే పులిహోర మరింత రుచిగా ఉంటుంది. దీనిలో వేసే…