Chicken Cheese Balls : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా వీటిని చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Chicken Cheese Balls : సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది అనేక ర‌కాల స్నాక్స్‌ను తింటుంటారు. నూనె ప‌దార్థాల‌ను, బేక‌రీ ఫుడ్స్‌ను తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే వాటిని తిన‌డం ఆరోగ్యానికి హానిక‌రం. క‌నుక ఇంట్లోనే స్నాక్స్ చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొంద‌వ‌చ్చు. అయితే సాయంత్రం స‌మ‌యంలో తినే స్నాక్స్‌లో చికెన్ చీజ్ బాల్స్ ఒక‌ట‌ని చెప్ప‌వచ్చు. ఇవి రెస్టారెంట్ల‌లోనే మ‌న‌కు ల‌భిస్తాయి. కానీ కాస్త శ్ర‌మిస్తే వీటిని ఇంట్లోనే…

Read More

Beerakaya Pappu : బీర‌కాయ‌ల‌తో ప‌ప్పును ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Beerakaya Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లో బీర‌కాయ ఒక‌టి. బీర‌కాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పీచు ప‌దార్థాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అనేకం ఉంటాయి. జీర్ణ సంబంధింత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గ‌ని వంట‌కాల్లో బీర‌కాయ ప‌ప్పు ఒక‌టి. వంటింట్లో ఈ వంట‌కాన్ని త‌ర‌చూ చేస్తూనే ఉంటారు. చాలా మంది ఈ పప్పును ఇష్టంగా తింటారు. బీర‌కాయ ప‌ప్పును మ‌రింత రుచిగా ఎలాత‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన…

Read More

Ariselu : అరిసెల‌ను ఇలా చేస్తే మెత్త‌గా రుచిగా ఉంటాయి.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

Ariselu : అరిసెలు.. వీటి గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. సంక్రాంతి పండుగ‌కు వీటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. బెల్లంతో వీటిని త‌యారు చేస్తాము క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అరిసెల‌ను రుచిగా, చ‌క్క‌గా మెత్త‌గా ఉండేలా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ అరిసెల‌ను ఎలా త‌యారు…

Read More

Ravva Breakfast : ర‌వ్వ‌తో చేసే బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Ravva Breakfast : ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌రకాల అల్పాహారాల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ర‌వ్వ‌తో చాలా సుల‌భంగా ఉండేలా ఒక వంట‌కాన్ని త‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి దీనిని తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడిగి మ‌రీ తింటారు. అంత రుచిగా ఈ వంట‌కం ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా నూనెను కూడా ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేదు. అల్పాహారంగా ఏం చేయాలో…

Read More

Aloo Vankaya Vepudu : అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా స‌రే ఆలూ వంకాయ వేపుడు రుచిగా ఉంటుంది..

Aloo Vankaya Vepudu : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే బంగాళాదుంప‌ల‌తో కూడా ఎంతో రుచిగా ఉండే వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఇవి రెండు క‌లిపి కూడా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వంకాయ‌, బంగాళాదుంప‌ల‌ను క‌లిపి చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ ఈ…

Read More

Chinthapandu Pachadi : చింత పండు ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. చూస్తేనే నోరూరిపోతుంది క‌దా..!

Chinthapandu Pachadi : మ‌నం వంట‌ల్లో పులుపు రుచి కొర‌కు చింత‌పండును వాడుతూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులుసు కూర‌ల్లో, సాంబార్, ప‌ప్పు చారు వంటి వాటిని త‌యారు చేయ‌డానికి ఈ చింత‌పండును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇవే కాకుండా చింత‌పండుతో మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచ్ ల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని…

Read More

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర, పుదీనాతో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర‌, పుదీనా.. ఇవి రెండు కూడా మ‌న‌కు తెలిసిన‌వే. వంట‌ల్లో గార్నిష్ కోసం వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కొత్తిమీర‌, పుదీనాతో మ‌నం విడివిడిగా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఈ రెండింటిని క‌లిపి కూడా మ‌నం ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Bellam Pongadalu : బెల్లం పొంగ‌డాల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Bellam Pongadalu : బెల్లం పొంగ‌డాలు.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంట‌కం గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఎక్కువ‌గా పండుగ‌లకు ఈ పొంగ‌డాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టి సారి చేసే వారు కూడా చాలా సుల‌భంగా చేసుకునేలా, రుచిగా, చ‌క్క‌గా ఈ బెల్లం పొంగ‌డాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న…

Read More

Tandoori Egg Fry : కోడిగుడ్ల‌తో చేసే ఈ వంట‌కాన్ని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి తింటే స్వ‌యంగా మీరే త‌యారు చేస్తారు..

Tandoori Egg Fry : రోజుకో ఉడికించిన గుడ్డును తిన‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. కండరాలను బ‌లంగా చేయ‌డంలో, చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇవ్వ‌డంలో ఈ గుడ్లు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఉడికించిన కోడిగుడ్ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌ల్లో తందూరి ఎగ్ ఫ్రై ఒక‌టి. ఇది మ‌న‌కు బ‌య‌ట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ఎక్కువ‌గా…

Read More

Perugu Vankaya Kura : పెరుగు వంకాయ కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Perugu Vankaya Kura : వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. వంకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ వంకాయ‌ల‌తో త‌ర‌చూ వేపుడు, మ‌సాలా కూర‌, వంకాయ ట‌మాట వంటి కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా వంకాయ‌ల‌తో పెరుగు క‌లిపి మ‌నం పెరుగు వంకాయ‌ కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు వంకాయ కూర చాలా…

Read More