Mysore Bonda : మైసూర్ బొండాల‌ను ఇలా చేస్తే.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Mysore Bonda : మ‌న‌కు ఉద‌యం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో మైసూర్ బోండా కూడా ఒక‌టి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటూ ఉంటారు. ప‌ల్లి చ‌ట్నీ, సాంబార్ తో క‌లిపి తింటే మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు హోటల్స్ లో కూడా ల‌భ్య‌మ‌వుతాయి. హోట‌ల్స్ ల‌భించే బోండాలు చ‌క్క‌గా పొంగి పైన క‌ర‌క‌ర‌లాడుతూ, రుచిగా ఉంటాయి. ఇలా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే మైసూర్ బోండాల‌ను మ‌నం ఇంట్లో కూడా…

Read More

Instant Sabudana Dosa : స‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్ దోశ‌.. ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు..

Instant Sabudana Dosa : మ‌నం ఆహారంగా స‌గ్గుబియ్యాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. స‌గ్గుబియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని మ‌న పెద్దలు చెబుతుంటారు. స‌గ్గుబియ్యంతో పాయ‌సం, పునుగులు వంటి వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ స‌గ్గుబియ్యంతో మ‌నం ఇన్ స్టాంట్ గా దోశ‌ల‌ను కూడా వేసుకుని తిన‌వ‌చ్చు. స‌గ్గుబియ్యంతో చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. స‌మ‌యం లేన‌ప్పుడు, టిపిన్ ఏం చేయాలో తోచ‌న‌పుడు ఇలా…

Read More

Tomato Kothimeera Rice : ట‌మాటా కొత్తిమీర రైస్‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..

Tomato Kothimeera Rice : మ‌నం చేసే వంట‌ల‌ను గార్నిష్ చేయ‌డానికి కొత్తిమీర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. అలాగే ఈ కొత్తిమీర‌తో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వేడివేడిగా తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ రైస్ ను మ‌రింత రుచిగా ట‌మాటాలు వేసి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు…

Read More

Sweet Kharjura : స్వీట్ ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడైనా చేశారా.. ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటాయి..

Sweet Kharjura : మ‌నం పంచ‌దార‌తో ర‌క‌ర‌కాల తియ్య‌టి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పంచ‌దార రుచిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. పంచ‌దార‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. క‌నుక అప్పుడ‌ప్పుడూ మాత్ర‌మే పంచ‌దార‌తో తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తినాలి. పంచ‌దార‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో స్వీట్ ఖ‌ర్జూరాలు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈస్వీట్ ఖ‌ర్జూరాల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోగ‌లిగే…

Read More

Bendakaya Pappu : బెండ‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌లరు..

Bendakaya Pappu : బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా బెండ‌కాయ వేపుడు, బెండ‌కాయ పులుసు, బెండ‌కాయ ట‌మాట వంటి కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండ‌కాయ‌ల‌తో ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసే ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును జిగురు లేకుండా రుచిగా…

Read More

Beans Curry : బీన్స్ క‌ర్రీని ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Beans Curry : బీన్స్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే వీటితో కూర‌లు కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఎక్కువ‌గా బీన్స్ తో వేపుడు కూర‌లనే త‌యారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా బీన్స్ తో మ‌నం మ‌సాలా కూర‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను…

Read More

Tomato Masala Curry : ట‌మాటా మ‌సాలా కూర‌.. చూస్తుంటేనే నోరూరిపోతుంది క‌దా.. ఎలా చేయాలంటే..?

Tomato Masala Curry : ట‌మాటాలు లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. టమాటాల‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆరోగ్యం పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ట‌మాటాల‌తో వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ట‌మాటాల‌తో ఎంతో రుచిగా అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న…

Read More

Dondakaya Pachadi : దొండ‌కాయ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా ఇలా చేసి తిన్నారా.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Dondakaya Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. కానీ చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ వైద్యులు మాత్రం దొండ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో దొండ‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసేవారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌వుగా…

Read More

Palakura Pachadi : పాల‌కూర‌తో ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Palakura Pachadi : పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు పాల‌కూర‌లో చాలా ఉన్నాయి. అయితే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న వారికి పాల‌కూర‌ను త‌క్కువ‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ పాల‌కూర‌తో మ‌నం ప‌ప్పు, కూర వంటివి ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పాల‌కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Nalla Karam Podi : ఇడ్లీలు, అన్నం.. ఎందులోకి అయినా స‌రే ఎంతో రుచిగా ఉండే న‌ల్ల‌కారం పొడి.. త‌యారీ ఇలా..!

Nalla Karam Podi : ఇడ్లీల‌ను అల్పాహారంగా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌ను చ‌ట్నీ, సాంబార్ తో పాటు కారం పొడితో కూడా తింటూ ఉంటాం. కారం పొడి, నెయ్యి తో క‌లిపి ఇడ్లీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తినే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఈ ఇడ్లీ కారం పొడిని రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను…

Read More