Custard Powder Ice Cream : కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ తయారీ ఇలా.. రుచి చూస్తే వదలరు..!
Custard Powder Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని రుచి చూడని వారు ఉండనే ఉండరు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అలాగే కేవలం వేసవి కాలంలోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు దీనిని తింటున్నారు. మనకు వివిధ రుచుల్లో రకరకాల ఐస్ క్రీమ్ లు లభిస్తూ ఉంటాయి. మన ఇంట్లోనే చాలా సులభంగా, రుచిగా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ను…