Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చేసిన ప‌రాటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Editor by Editor
December 20, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Saggubiyyam Paratha : స‌గ్గు బియ్యంతో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. ఇవి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. వేస‌వితో స‌గ్గుబియ్యం జావ‌ను త‌యారు చేసి తాగుతుంటారు. దీంతో వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే స‌గ్గు బియ్యాన్ని కేవ‌లం వేస‌విలోనే కాదు.. మ‌నం ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తీసుకోవ‌చ్చు. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గుతుంది. అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి. ఇక స‌గ్గు బియ్యంతో జావ మాత్ర‌మే కాకుండా మ‌నం ప‌రాటాల‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. స‌గ్గు బియ్యం ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స‌గ్గు బియ్యం ప‌రాటాల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

స‌గ్గు బియ్యం – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – అర క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, ప‌చ్చి మిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఉడికించిన ఆలుగ‌డ్డ‌లు – 2, కొత్తిమీర – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ఎండు మిర్చి – 2, ఉప్పు – తగినంత‌, నూనె, నెయ్యి – త‌గినంత‌.

Saggubiyyam Paratha recipe in telugu make in this method
Saggubiyyam Paratha

స‌గ్గు బియ్యం ప‌రాటాల‌ను త‌యారు చేసే విధానం..

ఒక పాత్ర‌లో స‌గ్గు బియ్యం వేసి రెండు మూడు సార్లు బాగా క‌డిగి నీరు వంపేయాలి. స్ట‌వ్ మీద బాణ‌లిలో ప‌ల్లీలు వేసి బాగా వేయించి చ‌ల్లార్చాలి. మిక్సీ జార్‌లో ప‌ల్లీలు, ప‌చ్చి మిర్చి, వెల్లుల్లి వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టి స‌గ్గు బియ్యానికి జ‌త చేయాలి. ఉడికించిన బంగాళా దుంప‌ల‌ను తురుముతూ జ‌త చేయాలి. కొత్తిమీర‌, జీల‌క‌ర్ర‌, ఎండు మిర్చి లేదా మిర‌ప కారం, ఉప్పు జ‌త చేసి బాగా క‌ల‌పాలి. పాలిథీన్ క‌వ‌ర్ మీద కానీ, బ‌ట‌ర్ పేప‌ర్ మీద కానీ కొద్దిగా నూనె రాయాలి. త‌యారు చేసి ఉంచుకున్న మిశ్ర‌మాన్ని కొద్దిగా తీసుకుని గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి. స్ట‌వ్ మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి త‌యారు చేసి ఉంచుకున్న ప‌రాటాల‌ను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట‌పై కాలాక‌, రెండో వైపు తిప్పి అటు వైపు కూడా మూడు, నాలుగు నిమిషాలు కాల్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన స‌గ్గు బియ్యం ప‌రాటాలు రెడీ అవుతాయి. వీటిని పెరుగు చ‌ట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Saggubiyyam Paratha
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Ginger : అల్లం మంచిద‌ని చెప్పి అతిగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.