Tomato Perugu Pachadi : టమాటా పెరుగు పచ్చడిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..
Tomato Perugu Pachadi : టమాటాలతో మనం రకరకాల వంటకాలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతో దోహదపడతాయి. టమాటాలతో చేసే ఎటువంటి కూరైనా, పచ్చడైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఎంతో రుచిగా, సులవుగా చేసుకోగలిగే టమాట పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టమాట పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు.. తరిగిన టమాటాలు…