వార్త‌లు

Pesarla Pachadi : పెస‌ల‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarla Pachadi : పెస‌ల‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarla Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెస‌ర్లు కూడా ఒక‌టి. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాలు,…

August 27, 2023

Kobbari Junnu : పాత కాలం నాటి స్వీట్ ఇది.. ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Kobbari Junnu : కొబ్బ‌రి జున్ను.. ప‌చ్చికొబ్బ‌రితో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ కొబ్బ‌రి…

August 27, 2023

Sweat : స్నానం చేసిన త‌రువాత అస‌లు చెమ‌ట ఎందుకు వ‌స్తుంది..?

Sweat : మ‌నం సాధార‌ణంగా మ‌న శ‌రీరంపై ఉండే దుమ్మును, ధూళిని తొల‌గించుకోవడానికి అలాగే చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టిన‌ప్పుడు స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయ‌డం వ‌ల్ల…

August 27, 2023

Black Chicken Masala : కాల్చిన మ‌సాలాతో ఒక్క‌సారి చికెన్‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Black Chicken Masala : బ్లాక్ చికెన్.. మ‌హారాష్ట్ర వంట‌క‌మైన ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, జొన్న రొట్టెలు వంటి వాటితో…

August 27, 2023

Cherottelu : పాత‌కాలం నాటి వంట‌.. చేరొట్టెలు.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Cherottelu : చేరొట్టెలు.. పాత‌కాల‌పు వంట‌క‌మైన ఈ చేరొట్టెల‌ను ఎక్కువ‌గా వేసవికాలంలో త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. బియ్యంపిండి, గోధుమ‌పిండి క‌లిపి చేసేఈ చేరొట్టెలు చాలా రుచిగా…

August 27, 2023

Mushroom Biryani : రెస్టారెంట్ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mushroom Biryani : మ‌న పుట్టగొడుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజనాలు కూడా దాగి…

August 27, 2023

Oil To Hair : జుట్టుకు నూనె రాస్తుంటే అస‌లు ఏమ‌వుతుంది..?

Oil To Hair : మ‌న పెద్ద‌లు జుట్టుకు త‌ప్ప‌కుండా నూనె రాసుకోవాలని చెబుతూ ఉంటారు. జుట్టుకు నూనె రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు పెరుగుతుంద‌ని, జుట్టు దెబ్బ‌తిన‌కుండా…

August 27, 2023

Left Over Rice Rasgulla : అన్నం మిగిలితే ప‌డేయ‌కండి.. దాంతో ఎంచ‌క్కా తియ్య‌గా ఇలా ర‌స‌గుల్లా చేసుకోవ‌చ్చు..!

Left Over Rice Rasgulla : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి ప‌దార్థాల్లో ర‌స‌గుల్లా కూడా ఒక‌టి. ర‌స‌గుల్లా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా,…

August 27, 2023

Street Style Masala Sweet Corn : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మ‌సాలా స్వీట్ కార్న్‌.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Street Style Masala Sweet Corn : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే…

August 26, 2023

Andhra Kobbari Karam Podi : ఆంధ్రా కొబ్బ‌రి కారం పొడి.. త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా తింటే రుచి అదుర్స్‌..!

Andhra Kobbari Karam Podi : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన కారం పొడులల్లో…

August 26, 2023