Pesarla Pachadi : పెస‌ల‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarla Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెస‌ర్లు కూడా ఒక‌టి. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. పెస‌ర్ల‌ను ఎక్కువ‌గా మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటితో పెస‌ర‌ట్టు, కిచిడీ, గుగ్గిళ్లు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే … Read more

Kobbari Junnu : పాత కాలం నాటి స్వీట్ ఇది.. ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Kobbari Junnu : కొబ్బ‌రి జున్ను.. ప‌చ్చికొబ్బ‌రితో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ కొబ్బ‌రి జున్నును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. త‌ర‌చూ పంచ‌దార‌తో చేసే తీపి వంట‌కాలే కాకుండా బెల్లంతో చేసే ఈ కొబ్బ‌రి జున్నును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఈ కొబ్బ‌రి … Read more

Sweat : స్నానం చేసిన త‌రువాత అస‌లు చెమ‌ట ఎందుకు వ‌స్తుంది..?

Sweat : మ‌నం సాధార‌ణంగా మ‌న శ‌రీరంపై ఉండే దుమ్మును, ధూళిని తొల‌గించుకోవడానికి అలాగే చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టిన‌ప్పుడు స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌నం తాజా అనుభూతిని పొంద‌వ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా మందికి స్నానం చేసిన త‌రువాత కూడా విపరీతంగా చెమ‌ట‌లు ప‌డుతూ ఉంటాయి. స్నానం చేసిన అనుభూతే ఉండ‌దు. ఇలా మ‌న‌లో చాలా మందికి జ‌రిగే ఉంటుంది. అస‌లు స్నానం చేసిన త‌రువాత చెమ‌ట ఎక్కువ‌గా ఎందుకు ప‌డుతుంది.. ఇలా … Read more

Black Chicken Masala : కాల్చిన మ‌సాలాతో ఒక్క‌సారి చికెన్‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Black Chicken Masala : బ్లాక్ చికెన్.. మ‌హారాష్ట్ర వంట‌క‌మైన ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, జొన్న రొట్టెలు వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ క‌ర్రీని కూడా ప్ర‌త్యేక‌మైన ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తారు. చూడ‌డానికి న‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Cherottelu : పాత‌కాలం నాటి వంట‌.. చేరొట్టెలు.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Cherottelu : చేరొట్టెలు.. పాత‌కాల‌పు వంట‌క‌మైన ఈ చేరొట్టెల‌ను ఎక్కువ‌గా వేసవికాలంలో త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. బియ్యంపిండి, గోధుమ‌పిండి క‌లిపి చేసేఈ చేరొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మామిడిపండు గుజ్జు, కొత్త ఆవ‌కాయ‌తో క‌లిపి తింటూ ఉంటారు. పిల్ల‌లు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ చేరొట్టెలను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఈత చేరొట్టెల‌ను త‌ప్ప‌కుండా రుచి చూడాల్సిందే. ఎంతో రుచిగా ఉండే చేరొట్టెల‌ను ఎలా త‌యారు … Read more

Mushroom Biryani : రెస్టారెంట్ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mushroom Biryani : మ‌న పుట్టగొడుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజనాలు కూడా దాగి ఉన్నాయి. పుట్ట‌గొడుగుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పుట్టగొడుగుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పుట్టగొడుగుల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ష్రూమ్ బిర్యానీ కూడా ఒక‌టి. పుట్ట‌గొడుగుల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, … Read more

Oil To Hair : జుట్టుకు నూనె రాస్తుంటే అస‌లు ఏమ‌వుతుంది..?

Oil To Hair : మ‌న పెద్ద‌లు జుట్టుకు త‌ప్ప‌కుండా నూనె రాసుకోవాలని చెబుతూ ఉంటారు. జుట్టుకు నూనె రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు పెరుగుతుంద‌ని, జుట్టు దెబ్బ‌తిన‌కుండా ఉంటుంద‌ని, జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు. చ‌క్క‌గా నూనె రాసి జ‌డ వేసుకుంటే ఎటువంటి జుట్టు స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని చెప్ప‌డం మ‌నం ఇప్ప‌టికి వింటూనే ఉంటాం. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టుకు నూనె రాసుకోవ‌డ‌మే మానేసారు. జుట్టుకు … Read more

Left Over Rice Rasgulla : అన్నం మిగిలితే ప‌డేయ‌కండి.. దాంతో ఎంచ‌క్కా తియ్య‌గా ఇలా ర‌స‌గుల్లా చేసుకోవ‌చ్చు..!

Left Over Rice Rasgulla : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి ప‌దార్థాల్లో ర‌స‌గుల్లా కూడా ఒక‌టి. ర‌స‌గుల్లా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా, మృదువుగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ర‌స‌గుల్లాను మ‌నం పాల‌తో తయారు చేస్తూ ఉంటాము. అయితే పాల‌తోనే కాకుండా ఈ ర‌స‌గుల్లాల‌ను మ‌నం మిగిలిన అన్నంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో చేసే ఈ ర‌స‌గుల్లాలు కూడా చాలా రుచిగా, మృదువుగా ఉంటాయి. వీటిని … Read more

Street Style Masala Sweet Corn : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మ‌సాలా స్వీట్ కార్న్‌.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Street Style Masala Sweet Corn : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్లల్లో మ‌సాలా స్వీట్ కార్న్ కూడా ఒక‌టి. మ‌సాలా స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. … Read more

Andhra Kobbari Karam Podi : ఆంధ్రా కొబ్బ‌రి కారం పొడి.. త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా తింటే రుచి అదుర్స్‌..!

Andhra Kobbari Karam Podi : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన కారం పొడులల్లో కొబ్బ‌రి కారం కూడా ఒక‌టి. ఎండు కొబ్బ‌రితో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. 5 నిమిషాల్లోనే ఈ కారం పొడిని త‌యారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి అల్పాహారాల‌తో పాటు ఫ్రై వంట‌కాల్లో కూడా … Read more