Oiling To Hair : రాత్రంతా జుట్టుకు నూనె రాసి ఉంచడం మంచిదేనా..?
Oiling To Hair : హెయిర్ ఆయిల్ అప్లై చేయడం శతాబ్దాలుగా జుట్టు సంరక్షణ దినచర్యలో ఒక భాగం. ఇంట్లోని పెద్దలు కూడా ఆరోగ్యవంతమైన జుట్టు కోసం హెయిర్ ఆయిల్ అప్లై చేయమని సలహా ఇస్తుంటారు. కానీ నేటి యువత దీనికి పూర్తి విరుద్ధం. ఒకవైపు జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు చాలా మంది జుట్టుకు నూనె రాయడానికి ఇష్టపడరు. జుట్టుకు నూనె రాయడం అనేది ఒక అద్భుతమైన … Read more









