Andhra Kobbari Karam Podi : ఆంధ్రా కొబ్బరి కారం పొడి.. తయారీ ఇలా.. అన్నంలో వేడిగా తింటే రుచి అదుర్స్..!
Andhra Kobbari Karam Podi : మనం వంటింట్లో వివిధ రకాల కారం పొడులను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన కారం పొడులల్లో కొబ్బరి కారం కూడా ఒకటి. ఎండు కొబ్బరితో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. 5 నిమిషాల్లోనే ఈ కారం పొడిని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ వంటి అల్పాహారాలతో పాటు ఫ్రై వంటకాల్లో కూడా … Read more









