ఆల్క‌హాల్ వ‌ల్ల లివ‌ర్ ఎంత డ్యామేజ్ అయినా.. దీన్ని తాగితే చాలు.. క్లీన్ అవుతుంది..!

మ‌న‌లో కొంత మంది నిత్యం ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. ఆల్కాహాల్ ను తీసుకోనిదే వారికి రోజూ గ‌డ‌వ‌దు. ఎవ‌రు ఎంత చెప్పిన వారు మాత్రం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం మాన‌రు. ఇలా నిత్యం ఆల్కాహాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. అలాగే శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తిని మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశం కూడా ఉంది. ఇలా నిత్యం ఆల్కాహాల్ ను తీసుకునే వారు రోజూ అర లీట‌ర్ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Left Over Rice Idli : మిగిలిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఎంచ‌క్కా ఇడ్లీల‌ను ఇలా చేసుకోవచ్చు..!

Left Over Rice Idli : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణంగా ఇడ్లీల‌ను మిన‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాము. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. అయితే కేవ‌లం మిన‌ప‌ప్పుతోనే కాకుండా మిగిలిన అన్నంతో కూడా ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. అవును మిగిలిన అన్నంతో అప్ప‌టికప్పుడు మ‌నం ఎంతో రుచిగా, మెత్త‌గా … Read more

Corn Flakes Mixture : స్వీట్ షాపుల్లో ల‌భించే కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్‌.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Corn Flakes Mixture : మ‌న‌కు స్వీట్ షాపులల్లో, బేక‌రీల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ల్లో కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ కూడా ఒక‌టి. కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లుల, పెద్ద‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి, ప్ర‌యాణాల్లో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ మిక్చ‌ర్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యరు చేయ‌డం … Read more

Munakkaya Nilva Pachadi : మున‌క్కాయ నిల్వ పచ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Munakkaya Nilva Pachadi : మున‌క్కాయ‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే సాంబార్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌నే లేదు. అలాగే ఈ మున‌క్క‌యాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది … Read more

Cauliflower : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కాలిఫ్ల‌వ‌ర్‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Cauliflower : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే క్యాలీప్ల‌వ‌ర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఊబ‌కాయం నుండి బ‌య‌ట‌ప‌డేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యాలీప్ల‌వ‌ర్ మ‌న‌కు … Read more

Ulavacharu Kodiguddu Kura : ఉల‌వ‌చారు కోడిగుడ్డు కూర‌ను ఇలా చేయండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Ulavacharu Kodiguddu Kura : ఉల‌వ‌లు.. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఉల‌వ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. ప్రోటీన్ లోపం ఉన్న వారు ఉల‌వ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఉల‌వ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా చారును త‌యారు చేస్తూ ఉంటాము.ఉల‌వ‌చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఉల‌వ‌ల‌తో చారునే కాకుండా కోడిగుడ్డు … Read more

Rose Cookies : కోడిగుడ్డు లేకుండా రోజ్ కుక్కీస్‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Rose Cookies : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో రోజ్ కుక్కీస్ కూడా ఒక‌టి. వీటినే గులాబి పువ్వులు అని కూడా అంటారు. రోస్ కుక్కీస్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. పండ‌గ‌ల‌కు అలాగే అప్పుడ‌ప్పుడూ స్నాక్స్ గా తిన‌డానికి వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది ఈ గులాబి పువ్వుల త‌యారీలో కోడిగుడ్ల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ కోడిగుడ్ల‌ను అంద‌రూ తిన‌రు. కొంద‌రికి వాటి … Read more

Catering Style Vankaya Vepudu : క్యాట‌రింగ్ స్టైల్‌లో క‌ర‌క‌ర‌లాడేలా వంకాయ వేపుడు.. త‌యారీ ఇలా..!

Catering Style Vankaya Vepudu : మ‌నం వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో వంకాయ వేపుడు కూడా ఒక‌టి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడూ ఒకే ప‌ద్ద‌తిలో కాకుండా ఈ వంకాయ వేపుడును మ‌రింత రుచిగా, క్రిస్పీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ స్టైల్ లో చేసే వంకాయ వేపుడు చాలా … Read more

Kaju Chicken Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే.. కాజు చికెన్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Kaju Chicken Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో కాజు చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. జీడిప‌ప్పు, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌లోచాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, … Read more

Fenugreek And Kalonji Seeds : మెంతుల‌ను వీటితో క‌లిపి తీసుకుంటే.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Fenugreek And Kalonji Seeds : మ‌న వంటింట్లో ఉండే దినుసులల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులను మనం వంట‌ల్లో, పులుసు కూర‌ల్లో అలాగే పొడిగా చేసి ప‌చ్చ‌ళ్ల‌ల్లో వాడుతూ ఉంటాము. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ మెంతుల‌ను కొంద‌రు నాన‌బెట్టి తింటూ ఉంటారు. కొంద‌రు వీటితో క‌షాయాన్ని … Read more