Rose Cookies : కోడిగుడ్డు లేకుండా రోజ్ కుక్కీస్‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Rose Cookies : మనం సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో రోజ్ కుక్కీస్ కూడా ఒకటి. వీటినే గులాబి పువ్వులు అని కూడా అంటారు. రోస్ కుక్కీస్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. పండగలకు అలాగే అప్పుడప్పుడూ స్నాక్స్ గా తినడానికి వీటిని తయారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది ఈ గులాబి పువ్వుల తయారీలో కోడిగుడ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కోడిగుడ్లను అందరూ తినరు. కొందరికి వాటి … Read more









