Corn Flakes Mixture : స్వీట్ షాపుల్లో లభించే కార్న్ ఫ్లేక్స్ మిక్చర్.. ఇలా చేయవచ్చు..!
Corn Flakes Mixture : మనకు స్వీట్ షాపులల్లో, బేకరీలల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ కూడా ఒకటి. కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలుల, పెద్దలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి, ప్రయాణాల్లో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయరు చేయడం … Read more









