Left Over Rice Idli : మిగిలిన అన్నాన్ని పడేయకండి.. దాంతో ఎంచక్కా ఇడ్లీలను ఇలా చేసుకోవచ్చు..!
Left Over Rice Idli : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. చట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం సాధారణంగా ఇడ్లీలను మినపప్పుతో తయారు చేస్తూ ఉంటాము. ఇది మనందరికి తెలిసిందే. అయితే కేవలం మినపప్పుతోనే కాకుండా మిగిలిన అన్నంతో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా.. అవును మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు మనం ఎంతో రుచిగా, మెత్తగా … Read more









