ఆల్కహాల్ వల్ల లివర్ ఎంత డ్యామేజ్ అయినా.. దీన్ని తాగితే చాలు.. క్లీన్ అవుతుంది..!
మనలో కొంత మంది నిత్యం ఆల్కాహాల్ ను తీసుకుంటూ ఉంటారు. ఆల్కాహాల్ ను తీసుకోనిదే వారికి రోజూ గడవదు. ఎవరు ఎంత చెప్పిన వారు మాత్రం ఆల్కాహాల్ ను తీసుకోవడం మానరు. ఇలా నిత్యం ఆల్కాహాల్ ను తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శరీర ఆరోగ్యం దెబ్బతిని మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. ఇలా నిత్యం ఆల్కాహాల్ ను తీసుకునే వారు రోజూ అర లీటర్ ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల … Read more









