Kobbari Junnu : పాత కాలం నాటి స్వీట్ ఇది.. ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు..!
Kobbari Junnu : కొబ్బరి జున్ను.. పచ్చికొబ్బరితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ కొబ్బరి జున్నును తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ పంచదారతో చేసే తీపి వంటకాలే కాకుండా బెల్లంతో చేసే ఈ కొబ్బరి జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఈ కొబ్బరి … Read more









