Kobbari Junnu : జున్ను పాలు లేకపోయినా.. జున్నును ఈ విధంగా తయారు చేసుకోవచ్చు..!
Kobbari Junnu : సాధారణంగా ఆవులు లేదా గేదెలు ప్రసవించినప్పుడు మాత్రమే జున్ను పాలు వస్తుంటాయి. జున్నును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సాధారణంగా మనం తాగే పాల కన్నా జున్ను పాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో జున్ను పాలు ఎంతో సహాయపడతాయి. కానీ ఆవు లేదా గేదె జున్ను పాలు మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉండవు. కనుక ఈ పాలతో చేసిన జున్ను … Read more









