Left Over Rice Rasgulla : అన్నం మిగిలితే పడేయకండి.. దాంతో ఎంచక్కా తియ్యగా ఇలా రసగుల్లా చేసుకోవచ్చు..!
Left Over Rice Rasgulla : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి పదార్థాల్లో రసగుల్లా కూడా ఒకటి. రసగుల్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మృదువుగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా రసగుల్లాను మనం పాలతో తయారు చేస్తూ ఉంటాము. అయితే పాలతోనే కాకుండా ఈ రసగుల్లాలను మనం మిగిలిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసే ఈ రసగుల్లాలు కూడా చాలా రుచిగా, మృదువుగా ఉంటాయి. వీటిని … Read more









