Street Style Masala Sweet Corn : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మ‌సాలా స్వీట్ కార్న్‌.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Street Style Masala Sweet Corn : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్లల్లో మ‌సాలా స్వీట్ కార్న్ కూడా ఒక‌టి. మ‌సాలా స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. … Read more