Black Chicken Masala : కాల్చిన మసాలాతో ఒక్కసారి చికెన్‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Black Chicken Masala : బ్లాక్ చికెన్.. మహారాష్ట్ర వంటకమైన ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, జొన్న రొట్టెలు వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కర్రీని కూడా ప్రత్యేకమైన పద్దతిలో తయారు చేస్తారు. చూడడానికి నల్లగా ఉన్నప్పటికి ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా … Read more









