Pesarla Pachadi : పెస‌ల‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarla Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెస‌ర్లు కూడా ఒక‌టి. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. పెస‌ర్ల‌ను ఎక్కువ‌గా మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటితో పెస‌ర‌ట్టు, కిచిడీ, గుగ్గిళ్లు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే … Read more