Marriage : వివాహం ఆలస్యం అవుతుందా..? 8 మంగళవారాలు ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!
Marriage : వివాహం అనేది ప్రతి మనిషికి జీవితంలో చాలా ముఖ్యమైనది. దాదాపుగా ఎవరికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే శుభ సందర్భం అది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు వివాహ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అలాంటి శుభ సందర్భం మళ్లీ మళ్లీ రాదు. అయితే చాలా మందికి సరైన సమయంలో పెళ్లిళ్లు అవుతాయి. ఇక కొందరికి కొంచెం అటో, ఇటో సమయం ఎక్కువైనా, తక్కువైనా పెళ్లి జరుగుతుంది….